Pages

Showing posts with label yesudasu. Show all posts
Showing posts with label yesudasu. Show all posts

Wednesday, 5 June 2013

Nireekshana -Chukkale Thochave ( చుక్కల్లెతోచావే )

చుక్కల్లెతోచావే  ఎన్నెల్లే  కాచావె  యెడ  బోయవే 
ఇన్ని  యాల   చుక్కల్లో  నిన్ను  నే ఎతికానే  
ఇన్ని  యాల   చుక్కల్లో  నిన్ను  నే ఎతికానే ... 

పూచిందే  ఆ  పూల  మాను  నీ  దీపంలో  
దాగిందే  నా   పేద  గుండె  నీ  తాపంలో  
ఊగానే  నీ  పాటలో ఉయ్యాలై 
ఉన్నానే  ఈ  నాటికి  నెస్తాన్నై 
ఉన్నా  ఉన్నాదొక  తీరం  ఎన్నాళ్ళకు  చేరం  తీరంది  నేరం ...

చుక్కల్లెతోచావే  ఎన్నెల్లే  కాచావె  యెడ  బోయవే 
ఇన్ని  యాల   చుక్కల్లో  నిన్ను  నే ఎతికానే  
ఇన్ని  యాల   చుక్కల్లో  నిన్ను  నే ఎతికానే ... 

తానాలే  చేసాను  నేను  నీ  స్నేహంలో  
ప్రాణాలే  దాచావు  నీవు  నా  మోహమ్ లో   
ఆనాటి  నా  కళ్ళల్లో  నీ  కళ్ళే  
ఈనాటి  నా  కళ్ళల్లో  కన్నీళ్ళే 
ఉందా  కన్నీళ్ళకు  అర్ధం  ఇన్నేళ్ళుగా  వ్యర్ధం  చట్టందే  రాజ్యం 

చుక్కల్లెతోచావే  ఎన్నెల్లే  కాచావె  యెడ  బోయవే 
ఇన్ని  యాల   చుక్కల్లో  నిన్ను  నే ఎతికానే  
ఇన్ని  యాల   చుక్కల్లో  నిన్ను  నే ఎతికానే ....... 

Movie : Nireekshana
Lyrics : Acharya Atreya
Singer : K.J.Yesudaas