Pages

Saturday 8 June 2013

PREMNAGAR - Manasugathi inthe ( మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే )

మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే
మనసున్న మనిషికి సుఖము లేదంతే

ఒకరికిస్తే మరలి రాదు
ఓడిపోతే మరిచి పోదు
గాయమైతే మాసిపోదు
పగిలిపోతే అతుకు పడదు

అంతా మట్టేనని తెలుసు
అదీ ఒక మాయేనని తెలుసు
తెలిసి వలచి విలపించుటలో
తీయదనం ఎవరికి తెలుసు

మరు జన్మ ఉన్నదో లేదో
మమతలప్పుడేమౌతాయో
మనిషికి మనసే తీరని శిక్షా....
దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష



Movie :PREMNAGAR 
Music : Gantasala
Lyrics By : Acahrya Atreya

No comments:

Post a Comment

Thanks for Your Response!!!! Have A Nice Day!!!