Pages

Wednesday 5 June 2013

HAPPYDAYS - PADHAMETUPOTHUNA ( పాదమెటుపోతున్నా... పయనమెందాకైనా... )


ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ పాదమెటుపోతున్నా... పయనమెందాకైనా...
అడుగు తడబడుతున్నా... తోడురాదా... చిన్ని ఎడబాటైన...
 కంట తడి పెడుతున్నా... గుండె ప్రతి లయ లోనా... నేను లేనా...
 ఒంటరైనా... ఓటమైనా... వెంట నడిచే నీడవేనా...
 ఓ మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా...
 ఓ మై ఫ్రెండ్ ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా;
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ అమ్మ ఒడిలో లేని పాశం...
నేస్తమల్లే అల్లుకుంది... జన్మకంతా తీరిపోనీ...
మమతలెన్నో పంచుతొందే...
మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరా ల్లోకే మారే మొహమాటలే లేని కాలే...


గానం : కార్తీక్ రచన : వనమాలి 

No comments:

Post a Comment

Thanks for Your Response!!!! Have A Nice Day!!!